లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 10: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 38:27

అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి.