లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 15: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 15:26
అందుకు సమూయేలు నీతోకూడ నేను తిరిగిరాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి