లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 16: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" సౌలు సేవకులు దేవుని యొద్దనుండి వచ్చిన దురాత్మ యొకటి నిన్ను వెరపించియున్నది;"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 16:1
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
1సమూయేలు 18:10
మరునాడు దేవుని యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా1 దావీదు మునుపటిలాగున వీణ చేతపట్టుకొని వాయించెను.