లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 18: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 18:21

ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి