లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 19: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 18:24

అందుకు మీకాయా దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.

కీర్తనలు 59:8

యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు.