లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 25: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 4:24

గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.