లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 26: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేకవేయగా అబ్నేరు కేకలువేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 2:8

నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొనిపోయి,

యెషయా 40:9

సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.