లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 26: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 26:1

అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా

1సమూయేలు 23:19

జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణమున నున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.

కీర్తనలు 17:11

మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.