లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 16: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 16:8

అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 20:5

వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.

2తిమోతి 4:13

ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.