లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 7: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 1:8
అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
నిర్గమకాండము 1:7
ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధిపొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.