లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 7: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 3:3

అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.

నిర్గమకాండము 3:4

దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

సంఖ్యాకాండము 12:7

అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.

హోషేయ 6:5

కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటి మాటలచేత వారిని వధించి యున్నాను.