లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 12: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 17:11

రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.