లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 4: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

దానియేలు 2:18

తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవునివలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.