లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 1: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 35:23

యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.

నిర్గమకాండము 28:20

రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.

ఆదికాండము 46:15

వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.

ఆదికాండము 46:19

యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.