లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 1: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 35:25

రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.

1దినవృత్తాంతములు 2:2

దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

ఆదికాండము 35:26

లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

ఆదికాండము 46:17

ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.

ఆదికాండము 46:18

లాబాను తన కుమార్తెయైన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.