లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 18: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 12:47
అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.