లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 19: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 19:24

అందుకు యెహోవా నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పెను