లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 22: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

జెకర్యా 8:10

ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముచేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని.

2రాజులు 6:5

ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక