లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 27: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" పడమటిదిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 26:19

మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.