లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 27: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టుక్రింద దాని నుంచవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 38:4
ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.