లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 1: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 1:5
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
ఆదికాండము 1:8
దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
ఆదికాండము 1:31
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
మార్కు 14:30
యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.