లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 2: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 36:27
ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
కీర్తనలు 135:7
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
యెషయా 26:19
మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.