లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 29: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు లాబాను పెద్దదానికంటె ముందుగా చిన్నదానినిచ్చుట మాదేశ మర్యాదకాదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 48:18
నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.
1తిమోతి 6:10
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.