లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 40: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు యోసేపు దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 40:12

అప్పుడు యోసేపు దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

ఆదికాండము 41:26

ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు.

1కొరిందీయులకు 10:4

అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

1కొరిందీయులకు 11:24

దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.