లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 41: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 32:14

ఆవు మజ్జిగను గొఱ్ఱమేకల పచ్చిపాలను గొఱ్ఱపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.

ఆదికాండము 41:26

ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు.