లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 48: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆమోసు 5:6

యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనము చేయును.