లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 50: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోసేపునకు ఈలాగు వర్తమానమంపిరి"
సంబంధిత రిఫరెన్స్‌లు
సామెతలు 29:25
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.
1దెస్సలోనీకయులకు 2:11
తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,