లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 50: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 48:21
మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొనిపోవును.