లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 6: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 5:32
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
ఆదికాండము 7:13
ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.
1దినవృత్తాంతములు 1:4
నోవహు షేము హాము యాపెతు.