లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 8: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 7:11
నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.
కీర్తనలు 104:8
నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.