లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 8: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 6:16
ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
దానియేలు 6:10
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.