లేఖనాలను
అన్వేషించండి
యిర్మియా 37: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
యిర్మియా 37:5
ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.
యిర్మియా 1:19
వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 24:16
యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను