యోబు 33: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
నిర్హేతుకముగా యోబు మాటలాడియున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
ఓ కొరింథీయులారా, అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది.