లేఖనాలను అన్వేషించండి

యోబు 7: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 8:18

దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అది నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.

యోబు 20:9

వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

కీర్తనలు 103:16

దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

యోబు 16:22

కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగిరాని మార్గమున నేను వెళ్లుదును.

కీర్తనలు 37:10

ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

ప్రకటన 12:8

ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.