లేఖనాలను
అన్వేషించండి
యోహాను 11: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోహాను 11:20
మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండియుండెను.