లేఖనాలను
అన్వేషించండి
యోహాను 11: 57
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోహాను 11:8
ఆయన శిష్యులు బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగివెళ్లుదువా అని ఆయన నడిగిరి.
యోహాను 7:11
పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.
యోహాను 11:7
అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగివెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా
యోహాను 12:12
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని