లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 13: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెరికోయొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 14:3
మోషే రెండు గోత్రములకును అర్ధగోత్ర మునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు