లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 18: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" దక్షిణదిక్కున కిర్యత్యారీముకొననుండి దాని సరిహద్దు పడమటిదిక్కున నెఫ్తోయ నీళ్ల యూటవరకు సాగి"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 15:9
ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.