లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 19: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 5:2
దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.
యెహోషువ 19:14
దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
1రాజులు 9:13
నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్1 అని పేరు.