లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 19: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 4:33

బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.

1సమూయేలు 30:27

బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను

న్యాయాధిపతులు 9:21

తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.