లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 19: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:28

షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

యెహోషువ 15:29

బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

1సమూయేలు 13:17

మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను.

1దినవృత్తాంతములు 4:28

వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

1దినవృత్తాంతములు 4:29

బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను

నెహెమ్యా 11:27

హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను