లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 18: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధములను కట్టుకొని"
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 18:11
అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.