లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 18: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరు గిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 49:17
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.