లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 7: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవాకుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 17:13
అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
కీర్తనలు 110:7
మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.