లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 7: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందల మంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 110:7
మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.