లేఖనాలను
అన్వేషించండి
లూకా 17: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి"
సంబంధిత రిఫరెన్స్‌లు
లూకా 9:51
ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు
లూకా 9:52
ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
యోహాను 4:4
ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక