లేఖనాలను అన్వేషించండి

లూకా 22: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 26:5

అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

మార్కు 14:2

ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.

మత్తయి 26:16

వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.

మార్కు 14:11

వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.