లేఖనాలను
అన్వేషించండి
మార్కు 7: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" మనుష్యుని లోపలినుండి బయలువెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 15:17
నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని
1కొరిందీయులకు 6:13
భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.
కొలొస్సయులకు 2:21
మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల?
కొలొస్సయులకు 2:22
అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.