లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 12: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 11:1
జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొకకొనను దహింపసాగెను.
హోషేయ 5:15
వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.
1రాజులు 11:9
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై