లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 14: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 32:10
కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా
కీర్తనలు 99:8
యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.
హెబ్రీయులకు 3:11
గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.